అర్ధనారీశ్వర స్వామి దేవాలయం, హైదరాబాద్

ardhanarishwara-temple-hyderabad

హైదరాబాద్‌లోని కొత్తగూడ, హనుమాన్ నగర్, శిల్పా హిల్స్ ప్రాంతంలో ఉన్న అర్ధనారీశ్వర స్వామి దేవాలయం తెలంగాణలో ప్రత్యేకమైన ఆలయం. ఇది రాష్ట్రంలోనే అరుదైన దేవాలయాలలో ఇది ఒకటి.

ఆలయం విశేషాలు

దర్శన సమయాలు మరియు ప్రాముఖ్యత

ardhanarishwara-temple

ఆలయ చరిత్ర

అర్ధనారీశ్వరుడు అంటే శివుడు మరియు పార్వతిదేవి కలిసిన ఆకృతి. స్త్రీ, పురుషుల మధ్య సమానత్వాన్ని, సమాన విలువను సూచించడం. సమతత్వానికి ప్రతీక. ప్రధాన దేవత అర్ధనారీశ్వరుని పూజిస్తారు, ఇతర దేవతలు: పెద్దమ్మ తల్లి, నాగదేవత, హేమలంబా రేణుక ఎల్లమ్మ తల్లి. ఆలయం భక్తులకు శాంతి, ఆధ్యాత్మిక శక్తిని అందించడానికి నిర్మించబడింది. ప్రత్యేక రోజుల్లో ప్రత్యేక పూజలు, కార్యక్రమాలు నిర్వహించబడతాయి.

రవాణా మరియు సౌకర్యాలు